గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి విస్తరించడంతో పాటు, రైతులు పెద్ద సంఖ్యలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించేందుకు కలసపాడు, కాసినయన మండలాల పాయింట్ పర్సన్ లకు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి మండలంలో బీఆర్‌సీలను ఏర్పాటు...