గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి, రూ. 9.12 కోట్ల నిధులు మంజూరు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం రూ. 9.12 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మంజూరైన నిధుల వివరాలు 10 గ్రామపంచాయతీ (GP) భవనాలు, ఒక్కో భవనానికి...