గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి
నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండల ప్రతి నిధి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోట్ల రామ నర్సయ్య 50వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగే సభను జయప్రదం చేయండి. 1/11/2026న నవంబర్ 1న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంతో పాటుసత్యనారాయణపురం, ముల్కనూరు,...