గ్రామ పాలనా అధికారి నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

-నెల రోజులైనా కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తులకు పరిష్కారం లేదు పొలిటికల్ పవర్ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బాద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో గ్రామ పాలనా అధికారి బి. పూర్ణ చందరావు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెల రోజులు దాటినా సంబంధిత దరఖాస్తులను పరిశీలించి ముందుకు పంపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, సమస్యపై వివరణ కోరేందుకు...