గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏ-2, బీఎల్ఓలకు ఘన సన్మానం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏ-2 లు, బీఎల్ఓ లకు ఘన సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దండు అశోక్ హాజరై సన్మాన గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున్ మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు...