గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి.

గత నెలలో సమస్యలపై డిమాండ్ వినతిపత్రం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్. పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 08 2026: గ్రామంలో దీర్ఘకాలిక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్థానిక గ్రామపంచాయితీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిర్మలాయపల్లి గ్రామంలోని సోమవారము రోజు...