పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల సెప్టెంబర్ 21 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామ అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ ఘనంగా.నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొరిక్షాల కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ కూరాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలకు సుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కృప ఎప్పుడు గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమం అన్న వితరణ దాతల సహాయంతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఉత్సవ కమిటీకి సహకరించినందుకు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గీసా రాజనర్సు ఉత్సవ కమిటీ సభ్యులు తొడేటి సాంబయ్య తుమ్మేటి సమ్మిరెడ్డి బెల్లంకొండ మోహన్ రెడ్డి గ్రామ సంఘాల నాయకులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో అన్న వితరణ కార్యక్రమం లో పాల్గొని. ఆ గణనాధుని కృపకు పాత్రులు అయ్యారని అన్నారు.