ఘనంగా అభయాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి మహా అన్నదాన వితరణ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల సెప్టెంబర్ 21 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామ అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ ఘనంగా.నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొరిక్షాల కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ కూరాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలకు సుఖసంతోషాలతో ఉండాలని...