ఘనంగా జన్మదిన వేడుకలు
ఘనంగా వైకాపా మండల కన్వీనర్ నాగెళ్ల సాంబశివా రెడ్డి 67 వ జన్మదిన వేడుకలు వేముల వార్త::-- వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు ఆ పార్టీ వేముల మండల వైకాపా కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి 67వ జన్మదిన వేడుకలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం వేముల మండలం లోని స్థానిక వేముల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అవరణం లో, వేముల జడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి,పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,వేముల ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ,యువ...