ఘనంగా తంటికొండ, గాదెలపాలెంలో కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం

1200 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేసిన కంబాల... తంటికొండలో కాంపౌండ్ వాల్, షేడ్ ను ప్రారంభించిన కంబాల పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /  యన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ జులై 30 2026: జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం తంటికొండ, గాదెలపాలెం గ్రామాలలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘కంబాల కానుక వనితల వేడుక’ పట్టుచీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన...