ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం. పెద్దమందడి జూనియర్ కళాశాల!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పుట్టుక నీది, చావు నీది బ్రతుకంతా దేశానిది అని చాటి చెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని పెద్దమందడి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు పేర్కొన్నారు. మంగళవారం రోజు కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాoరాజ కాళోజీ నారాయణ...