ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

అమరవీరుల త్యాగాలు, సోనియా గాంధీ సహకారంతోనే స్వరాష్ట్ర కలను సాధించాం. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: నాగర్ కర్నూల్ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 13 వ అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై జాతీయ...