ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు
తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు //పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల // టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్పంచ్ వెంకటరాజిరెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి జెండా ఎగురవేసారు అనంతరం వారు మాట్లాడుతూ.తెలంగాణ ప్రజలందరికీ వెల్లంపల్లి గ్రామ ప్రజలకి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ...