ఘనంగా లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు…
* లయన్స్ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 అక్టోబర్ 2026. రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు లయన్ ఇందూర్ చంద్రశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకొని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్న రోగులకు, వారి సహాయకులకు మరియు రోజువారీ ఓపీకి వచ్చిన...