ఘనంగా శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలు

–  గోపిక, చిన్ని కృష్ణుడు వేషధారణలతో అలరించిన చిన్నారులు యస్. శ్రీహన్షి, యస్. శ్రీహాన్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.05.2026.శ్రీకృష్ణాష్టమి రోజు చిన్న పిల్లల సందడి అంతా ఇంత కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు తమ బిడ్డలను కన్నయ్యలా అలంకరించి మురిసిపోతారు. పలు ప్రాంతాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిపండుగసందర్బంగాఈదృశ్యాలేకన్పించ్చాయి. కృష్ణుడి వేషధారణలో యస్. శ్రీహాన్,గోపిక వేషధారణలో యస్. శ్రీహన్షి, చిన్నారులు  బాల బాలికలుసంప్రదాయదుస్తులుధరించిఉత్సాహంగాజన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. చిటిపొట్టి చిన్నారుల తల్లిదండ్రులు...