ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 15 2026: దేశం కోసం పోరాడిన మహనీయుల ధైర్యం, త్యాగం, దేశభక్తి మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సోనుబాయ్ అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న సమానత్వం, ఐక్యత, అభివృద్ధి సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లాల్‌దర్వాజాలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు....