ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా ట్రెకింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురం మండలంలోని ఘనపురం...