“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు”

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక మరియు పొలిటికల్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ మంగళగిరి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చిల్లపల్లి కళ్యాణ మంటపంలో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ...