చంద్రబాబు సంపద సృష్టి*”

• పెట్రోల్ , డీజీల్ ,వాహన గ్యాస్ కూడా రెట్లు పెంచి సంపద సృష్టించారు. • వంట నూనె లు నిత్యావసర వస్తువులకు సామాన్యులకు అందని రేట్లకు పెంచి సంపద సృష్టించారు. • లిక్కర్ ఆదాయ బాండ్లు తాకట్టు పెట్టి అత్యధిక వడ్డీ రేటు 9.15 శాతానికి తాకట్టు పెట్టి రూ.5490 కోట్ల రుణం తీసుకొని సంపద సృష్టి. • స్థలాల రిజిస్ట్రేషన్ల పై అధిక పన్నులు విధించి సంపద సృష్టించిన మీ కూటమి ప్రభుత్వం. • మొట్టమొదటి సారిగా కనివిని ఎరుగని రీతిలో...