చట్టం మా ఇష్టం.. ఎస్సీ ఎస్టి కమిషన్ లెక్కలేం!

నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాగజ్ నగర్ రెవెన్యూ ఆఫీస్ లోనే ఎంసీ సర్వేయర్ మణిరాజ్!  పెరుగు కమలాబాయి కుటుంబానికి తీవ్ర అన్యాయం! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఆగస్టు 06 2026: ​కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాళ్లతో తొక్కేస్తున్నారు! గరీబోళ్ల బతుకులతో ఆటలాడుతూ, దళితుల ఉసురుపోసుకుంటున్న అధికారుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. పెరుగు కమలాబాయి భూ వివాదంలో న్యాయం చేయకుండా...