చదువుకోడానికి పెన్నులు ఆకలి తీర్చడానికి బియ్యం పేదలకు భరోసానిచ్చిన వై టి పి ఎస్ ఇంజనీర్లు ఎం ఇ ఎఫ్ ఉద్యోగులు

దామరచర్ల, ( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ ): "సమాజంలో మనతో పాటు ఉంటున్న పేదవారికి తోచిన సాయం చేయడం మన బాధ్యత" అని నిరూపించారు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఎం ఈ ఎఫ్ ఇంజనీర్లు మరియు ఉద్యోగులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఎస్సీ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబాలు, విద్యార్థుల కష్టాలను గుర్తించి వారు మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు రూ.25,000 వ్యయంతో పేద కుటుంబాలకు బియ్యం...