చదువు క్రమశిక్షణ దేశానికి రక్షణ కవచాలు
– ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి, – మాజి కురుమూర్తి దేవస్థానం పాలకమండలి సభ్యులు,శిశుమందిరoమాజీప్రధానాచార్యులు,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య అదనపు ప్రధాన కార్యదర్శి బాదం వెoకటేశ్వర్లు, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.05.2026.విద్యతోపాటుక్రమశిక్షణసంస్కారంచాలాఅవసరమని అత్యున్నత విద్యార్హత విద్యార్థి భవిష్యత్తునుమారుస్తుందనిశ్రీశ్రీకురుమూర్తి,దేవస్థానంపాలకమండలి సభ్యులు,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి శిశు...