చరఖా సత్యాగ్రహంలో పాల్గొన్న ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 18, 2026: దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, ఓట్ల దొంగతనం, సీట్ల కేటాయింపులో అవకతవకలు మరియు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలకు నిరసనగా నిర్వహించిన “చరఖా సత్యాగ్రహం” కార్యక్రమంలో ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురువారం (జూన్ 18, 2026) ఉదయం...