చలో ఇందిరా పార్క్ ఉద్యమ గర్జనను విజయవంతం చేయండి
తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 18వ తారీకు గురువారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉద్యమ మహా గర్జనను నిర్వహించుచున్నది. ఉద్యమ మహాగర్జన యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం, తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ ను నెరవేర్చుకోవడం కోసం ధర్నా తలపెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు...