చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై రజక సంఘం తీవ్ర నిరసన
తెలంగాణ వీరనారి ఆత్మగౌరవానికి అవమానం.. నిందితులను వదిలిపెట్టొద్దు అశ్వారావుపేట రజక సంఘం డిమాండ్ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ తెలంగాణ పోరాట చరిత్రలో ధైర్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం మెదక్లో ధ్వంసం కావడంపై అశ్వారావుపేట రజక సంఘం తీవ్రంగా స్పందించింది. సమాజానికి స్ఫూర్తినిచ్చే మహనీయుల విగ్రహాలపై దాడులకు పాల్పడటం సంస్కారహీనమైన చర్య అని సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల...