– కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదనిఆమెసమాజం మొత్తానికి ఆదర్శప్రాయురాలని కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి అన్నారు.శనివారం వీరవనితచాకలిఐలమ్మ131.వజయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర గల వీరనారి చిట్యాల ఐలమ్మవిగ్రహానికిపూలమాలలువేసినివాళులర్పించారు.ఈసందర్భంలోరజకసంగంఅధ్యక్షుడుపి.బాలస్వామి మాట్లాడుతూసాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదని ఆమె సమాజంమొత్తానికిఆదర్శప్రాయురాలని కొనియాడారు. నాటి నిరంకుశ పాలనకు భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన భూమి కోసంహక్కుల కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటమేనేడుసామాన్య ప్రజలందరూఆత్మగౌరవంతోజీవించడానికివ్యవసాయంచేసుకోవడానికిఅనువైనభూములనుపొందడానికి మూలకారణమైందనిగుర్తుచేశారు.ఆమెఆశయాలు త్యాగం చిరస్మరణీయమని అన్నారుఆమెవీరత్వానికి సమాజానికి చేసిన సేవలకు దక్కిన గౌరవంగానే నేడు హైదరాబాద్‌లోనిప్రతిష్టాత్మకమహిళావిశ్వవిద్యాలయానికి (ఉమెన్స్ యూనివర్సిటీ) చాకలి ఐలమ్మ పేరునుప్రభుత్వంకొనసాగిస్తోందనిసందర్భంగాప్రత్యేకంగా ప్రస్తావించారు. రజకుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తిసహకారం ఎల్లప్పుడూఉంటుందనిభరోసాఇచ్చారుఈకార్యక్రమంలో మదనాపురం మార్కెట్ మాజీ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్, మాజీ కోఆప్షన్ సభ్యులు జేయం. మిషేక్,పురపాలక సంఘం కౌన్సిలర్, ఎన్ జె.బొహెజ్, ఓ బి సి జేసీ కన్వీనర్ రాములు యాదవ్ కొత్తకోట పట్టణ రజక సంఘము పెద్దలు లక్ష్మయ్య బాబాయ్, పి. బాలస్వామి అధ్యక్షులు కమిటీ నిర్వాహకులు చంద్రయ్య, నాగరాజు, కురుమూర్తి, అంజి, కే. మహేష్, మహిళలు కమిటీ సభ్యులందరూ ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
