చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం
– కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదనిఆమెసమాజం మొత్తానికి ఆదర్శప్రాయురాలని కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి అన్నారు.శనివారం వీరవనితచాకలిఐలమ్మ131.వజయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర గల వీరనారి చిట్యాల...