POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 4:16 pm Posted by : POLITICAL POWER

చామల కిరణ్ కుమార్ రెడ్డి Vs మహేష్ గౌడ్ టీవీ డిబేట్ల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జాబితాను నిలిపివేసిన మహేష్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక  పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, మీడియా కోఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసిన మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఈ నియామకాల జాబితాను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్