చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 24 2026: హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడటంతో పర్యాటకులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చార్మినార్ మొదటి అంతస్తు ప్రాంతంలో మరమ్మతులకు సంబంధించిన అలంకరణ భాగాలు ఊడిపడి కింద పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో ఆ సమయంలో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం...