చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: పెద్దమందడి మండలంలోని చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతోందా అనే అంశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్ చిట్టేమ్మ ఆధ్వర్యంలో కేంద్రంలోని చిన్నారులు, తల్లులకు అందుతున్న పౌష్టికాహారం, దాని...