చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

  – గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ – బస్సులో నుంచి ప్యాసింజర్ త్రోయడంతో టైర్ల కింద పడ్డ ప్రవళిక బందు కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు హైదరాబాదులోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళాకండక్టర్ ప్రవళిక (24) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత నెల 26వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...