చిట్యాల.నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.సతీష్ ను. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమి చ్చిసత్కరించిన ఆర్టిఐ కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్

// పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి భూపాలపల్లి // 22:-9:-జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్, గా బాధ్యతలు చేపట్టిన వై సతీష్ కు పుష్పగుచ్చ మందించి ఘనంగా శాలువతో సత్కరించిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆర్టిఐ ఉపయోగపడుతుందని అన్నారు , సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధంగా...