చిట్యాల బీసీ బాలుర జూనియర్ కళాశాలకు రూ.10 కోట్ల నిధులు

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: వనపర్తి మండలం చిట్యాలలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWR) బాలుర జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ G.O.Rt.No.93, తేదీ 16-07-2026 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ...