చిత్తూరు జిల్లా రామకుప్పంలో మాజీ సర్పంచ్ బి. మోహన్ నాయక్‌పై దాడి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ చిత్తూరు జిల్లా బ్యూరో జులై 22 2026: ప్రసాద్ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన గిరిజన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు బి. మోహన్ నాయక్ పై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బాధితుడి వర్గం తెలిపిన వివరాల ప్రకారం, గుట్టూరు తండాకు చెందిన కొందరు వ్యక్తులు రాడ్లు, కత్తులతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ...