చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: పెబ్బేరు పట్టణానికి చెందిన వల్లపు రేఖ, శ్రీసత్యనారాయణ రెడ్డి దంపతుల మనవడు, యు.ఎస్. నిత్య రెడ్డి – శ్రీ జగదీశ్వర్ రెడ్డి దంపతుల కుమారుడు నైతిక రెడ్డి డోలారోహణ (ఉయ్యాల) కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పిల్లల జీవితంలో డోలారోహణ వంటి శుభకార్యాలు చిరస్మరణీయమైనవని అన్నారు. ఇలాంటి వేడుకలను...