చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని ఎస్ఎల్వీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చిన్నారి అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి అద్వైత్ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. వనపర్తి పట్టణ నాలుగో వార్డు కౌన్సిలర్ శరవంద మనవడు అద్వైత్ మొదటి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు,...