చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి
గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక తల్లిదండ్రుల ఆవేదన. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 14 2026: జూలూరుపాడు మండలం చెందిన గోలి ప్రవీణ్, అఖిల దంపతుల నెలన్నర వయసున్న చిన్నారి వైష్ణవి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. చిన్నారికి హార్ట్ సర్జరీ చేయాల్సి...