POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:52 pm Posted by : POLITICAL POWER

చిన్నారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు.. 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 19 2026: వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి నోటీసులు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు రేవంత్ రెడ్డిపై, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ