POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 2:53 pm Posted by : POLITICAL POWER

చిన్న కాళ్ళకు పెద్ద బూట్లు రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలో అడుగడుగునా నిర్లక్ష్యం

పొలిటికల్ పవర్ ప్రతినిధి జోగులాంబ గద్వాల జిల్లా

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ప్రాథమికోన్నత పాఠశాల ఒకటో తరగతి విద్యార్థులకు పెద్ద సైజు బూట్లు ఇచ్చిన ప్రభుత్వం

అవి చాలా వదులుగా ఉండటంతో వాటిని వేసుకొని పిల్లలు ఎలా నడవాలి? అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 33 వేల మంది విద్యార్థులకు ఇదే సైజు బూట్లను సరఫరా చేసిన గుత్తేదారు