చిన్న జీయర్ స్వామివారి సప్తతి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: పెద్దమందడి అపర రామానుజులు, పద్మభూషణులు, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రం (సప్తతి) సందర్భంగా శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామివారి సూచన మేరకు బుధవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వీటి రిజిస్ట్రేషన్ నంబర్ 3 ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7...