చిలకటోనిపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన స్థల సర్వే

11 కేవీ విద్యుత్ లైన్, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తుల ఆందోళన పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: పెద్దమందడి పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థల సర్వే నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనం లేకపోవడంతో గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2026 సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన...