చిలకటోనిపల్లిలో ముమ్మరంగా ఇంటింటి సర్వే
లెక్కల కోసం కుటుంబ వివరాలు నమోదు చేస్తున్న అధికారులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో జనాభా లెక్కల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. జనాభా లెక్కలలో భాగంగా గురువారం రోజు ఎన్యూమరేటర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించారు. గ్రామ సర్పంచ్ ఎం అశ్విత రమేష్ ఉప సర్పంచ్ మందాపురం చిన్నరాములు ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు కృష్ణయ్య, ఎన్ రమేష్ పాల్గొని...