చిలకటోనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో విద్యార్థులు...