చిలకటోని పల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాలు బిడ్డకు అమృతం - తల్లిపాలే బిడ్డకు గిఫ్ట్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 05 2026: పెద్దమందడి మండలం, చిలకటోనిపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడి కేంద్రం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా ఐసీడిఎస్, సిడిపిఓ అమృతమ్మ పాల్గొన్నారు. ఈనెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను ప్రజలకు ఎంతో అవగాహన పెంచాలని సర్పంచ్ కోరారు. అంగన్వాడి కేంద్రం...