*చిలకలూరిపేట ప్రజల ఆస్థి పై ప్రైవేట్ వ్యక్తుల కన్ను – ఏకంగా 25సెంట్ల.. కోట్ల విలువ చేసే మున్సిపలిటి భూమినే మింగేసే కుట్ర!…సర్వే నంబర్లుతో చిలకలూరిపేట నడిబొడ్డున భారీ భూ కబ్జా యత్నం!*

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *మున్సిపల్ స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు: 25 సెంట్ల రిజర్వుడ్ స్థలం కబ్జాకు యత్నం* చిలకలూరిపేట పట్టణం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. ఏకంగా మున్సిపాలిటీకి చెందిన రిజర్వుడ్ స్థలాన్నే కాజేసేందుకు కొందరు అక్రమార్కులు యత్నించడం పట్టణంలో సంచలనంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా విలువచేసే ఈ 25...