చిల్కటోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహణ
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 3026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిల్కటోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఎం. అశ్విత ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా చిన్నారులకు విద్యారంభం చేయిస్తూ అక్షరాభ్యాసం నిర్వహించారు. విద్య ప్రతి చిన్నారి జీవితానికి బలమైన పునాది అని, చిన్నప్పటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని సర్పంచ్ ఎం. అశ్విత సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఉపాధ్యాయురాలు భారతి,...