చీకరుచెట్టు తండా గ్రామపంచాయతీలో SIR ప్రక్రియ 100% పూర్తి – బీఎల్‌ఓ చిట్టెమ్మకు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30 2026: పెద్దమందడి మండలం చీకరుచెట్టు తండా గ్రామపంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్–83 పరిధిలో ఓటర్ల వివరాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం విజయవంతంగా పూర్తైంది. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు గౌరవ తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీఎల్‌ఓ చిట్టెమ్మను...