చీకరు చెట్టు తాండలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీకరు చెట్టు తాండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ ఆంగోత్ లలిత కిషన్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని...