POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 4:54 pm Posted by : POLITICAL POWER

చీతా టైగర్ రెడ్ హార్స్ 

తెలంగాణలోకి త్వరలో రానున్న కొత్త మద్యం బ్రాండ్లు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ మార్కెట్లోకి 121 కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తులు పంపిన 18 కంపెనీలు ఈ బ్రాండ్ల సరఫరాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలన్న ఎక్సైజ్ శాఖ కొత్త బ్రాండ్ల జాబితాలో అబెస్ట్, చీతా, ఫ్లెన్స్ బర్గర్, టైగర్, సాన్ మియుల్, రెడ్ హార్స్, భూటానిస్, సియోక్ బింగో, కకావోస్, డాన్ గ్లాంగ్ లాంటి బీర్లతో పాటు, మార్కెట్లోకి రానున్న విస్కీ, బ్రాందీ లాంటి పలు రకాల ఇతర మద్యం బ్రాండ్లు