చేతగాని నాయకత్వం వల్లే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జాప్యం
జర్నలిస్టుల పాదయాత్రకు యూనియన్లకతీతంగా పెరుగుతున్న మద్దతు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ ఇప్పటికైనా జర్నలిస్టు సంఘాల నాయకత్వం కలిసి రావాలి మౌనం వీడి పోరాటానికి బలం చేకూర్చాలని పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం జిల్లా జర్నలిస్టుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల సాధన కోసం చేపడుతున్న పాదయాత్రకు యూనియన్లకతీతంగా జర్నలిస్టుల నుంచి మద్దతు పెరుగుతోందని ఉద్యమకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు...